Watermelon Salad : ఎండల్లో చల్ల చల్లగా పుచ్చకాయలతో ఇలా సలాడ్ చేసుకుని తినండి..!
Watermelon Salad : వేసవికాలంలో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. శరీరం చల్లబడుతుంది. సాధారణంగా ఈ పుచ్చకాయను నేరుగా తింటూ ఉంటాము. అలాగే జ్యూస్ తయారు చేసుకుని తాగుతూ ఉంటాము. ఇవే కాకుండా పుచ్చకాయతో సలాడ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ, కీరదోస కలిపి చేసే … Read more









