Watermelon Sharbat : పుచ్చ‌కాయ‌ల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Watermelon Sharbat : పుచ్చకాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వైద్యులు కూడా దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. వేస‌వికాలంలో త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన పండ్లల్లో ఇది కూడా ఒక‌టి. శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, అధిక ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక రకాలుగా పుచ్చకాయ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. వేస‌వికాలంలో ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి అలాగే ఆరోగ్యానికి మేలు క‌లిగేలా … Read more