Weight Gain Food : స‌న్న‌గా ఉన్న‌వాళ్ల‌కు బ‌ల‌మైన ఆహారం ఇది.. ఎలా చేయాలంటే..?

Weight Gain Food : వెయిట్ గెయిన్ ఫుడ్.. ఆపిల్, బ‌నానాతో చేసే ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. సంవ‌త్స‌రం పైబ‌డిన పిల్ల‌ల‌కు దీనిని ఆహారంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. అలాగే వారికి కావ‌ల్సిన అన్ని ర‌కాల పోష‌కాలు అందుతాయి. ఈ ఆహారాన్ని పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల స‌న్న‌గా ఉన్న పిల్ల‌లు బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతారు. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు వారి ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ ఫుడ్ ను త‌యారు … Read more