Wheat Flour Cake Recipe : ఓవెన్ లేకుండా.. మైదా వాడకుండా.. గోధుమ పిండితో కేక్.. ఇలా చేస్తే మెత్తగా వస్తుంది..!
Wheat Flour Cake Recipe : మనకు బేకరీలలో లభించే పదార్థాల్లో కేక్ ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కేక్ ను అందరూ ఇష్టంగా తింటారు. అలాగే ప్రతి శుభకార్యానికి కూడా కేక్ ను కట్ చేయడం ప్రస్తుత రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ కేక్ ను మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ కేక్ ను తయారు చేయడానికి మనం మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటాం. మైదా … Read more









