Wheat Flour Mysore Bajji : గోధుమ పిండితోనూ ఎంతో రుచికరమైన మైసూర్ బజ్జీని ఇలా చేసుకోవచ్చు..!
Wheat Flour Mysore Bajji : మనం అల్పాహారంగా అప్పుడప్పుడూ మైసూర్ బజ్జీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. మైసూర్ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనకు బయట బండ్ల మీద, టిఫిన్ సెంటర్లల్లో కూడా మైసూర్ బజ్జీలు లభిస్తూ ఉంటాయి. అయితే మైసూర్ బజ్జీలను తయారు చేసుకోవడానికి గానూ మనం మైదాపిండిని ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మైదాపిండి మన ఆరోగ్యానికి ఎంతో హానిని కలిగిస్తుంది. దీనితో తయారు … Read more









