Wheat Flour Noodles : గోధుమపిండితో అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఇది..!
Wheat Flour Noodles : నూడుల్స్.. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనకు ఇన్ స్టాంట్ నూడుల్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో వివిధ రుచుల్లో ఈ నూడుల్స్ లభిస్తాయి. అయితే ఈ నూడుల్స్ రుచిగా ఉన్నప్పటికి వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందనే చెప్పవచ్చు. ఈ నూడుల్స్ ను తయారు చేయడానికి మైదాపిండిని, కార్న్ ఫ్లోర్ ను ఉపయోగిస్తారు. అలాగే రకరకాల సాస్ లను, టేస్టింగ్ సాల్ట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. … Read more









