Wheat Flour Paratha : గోధుమ‌పిండితో ప‌రాఠాల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Wheat Flour Paratha : ప‌రోటాలు.. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ వంట‌కాల‌తో పాటు మసాలా కూర‌ల‌తో తింటే ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధార‌ణంగా ప‌రాటాల‌ను మ‌నం మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. అయితే మైదాపిండి మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు క‌నుక మైదాపిండికి బదులుగా గోధుమ‌పిండితో ఈ ప‌రోటాల‌ను త‌యారు చేసుకోవ‌డం మంచిది. గోధుమ‌పిండితో కూడా మ‌నం రుచిగా, పొర‌లు … Read more