Wheat Flour Sponge Cake : ఓవెన్ లేకున్నా స‌రే గోధుమ పిండితో ఎంతో మెత్త‌ని స్పాంజ్ కేక్‌.. త‌యారీ ఇలా..!

Wheat Flour Sponge Cake : కేక్.. మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే వాటిలో ఇది కూడా ఒక‌టి. కేక్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. ఇంట్లో కూడా దీనిని అప్పుడ‌ప్పుడూ త‌యారు చేస్తూ ఉంటాము. సాధార‌ణంగా కేక్ ను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం మైదాపిండిని ఉప‌యోగిస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే కేక్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిదికాదు క‌నుక మైదాపిండికి బ‌దులుగా మ‌నం గోధుమ‌పిండిని … Read more