Wheat Halwa : తీపి తినాలనిపిస్తే.. గోధుమపిండితో ఇలా స్వీట్ చేయండి.. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది..!
Wheat Halwa : గోధుమపిండితో మనం చపాతీ. రోటి వంటి వాటి తయారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమపిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వాటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇవే కాకుండా గోధుమపిండితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసుకోదగిన తీపివంటకాల్లో గోదుమపిండి హల్వా కూడా ఒకటి. గోధుమపిండి, బెల్లం కలిపి చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు … Read more









