Wheat Rava Khichdi : కిచిడీని ఎప్పుడైనా ఇలా చేశారా.. ఒక్కసారి రుచి చూడండి.. విడిచిపెట్టరు..
Wheat Rava Khichdi : మనం ఆహారంలో భాగంగా గోధుమ రవ్వను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ రవ్వ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రవ్వతో తీపి వంటకాలే కాకుండా అల్పాహారాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. గోధుమ రవ్వతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాలలో గోధుమ రవ్వ కిచిడీ కూడా ఒకటి. ఈ కిచిడీని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఎవరైనా దీనిని సులభంగా తయారు … Read more









