Wheat Rava Payasam : గోధుమ ర‌వ్వ‌తో పాయ‌సం ఇలా చేశారంటే.. ఒక్క స్పూన్ ఎక్కువే తింటారు..!

Wheat Rava Payasam : పాయ‌సం.. ఈ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి. పాయ‌సాన్ని సేమ్యాతో ఎక్కువ మంది త‌యారు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే సేమ్యా కాకుండా గోధుమ ర‌వ్వ‌తోనూ ఎంతో తియ్య‌గా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే గోధుమ ర‌వ్వ‌తో పాయ‌సాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ ర‌వ్వ పాయ‌సం … Read more