White Chicken Pulao : చికెన్ బిర్యానీని ఒక్కసారి ఇలా చేసి చూడండి.. హోటల్‌లో తిన్నట్లు ఉంటుంది..!
White Chicken Pulao : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చికెన్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వైట్ చికెన్ పులావ్ కూడా ఒకటి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారి చేసేవారు, బ్యాచిలర్స్ కూడా దీనిని చాలా సులభంగా, చాలా త్వరగా తయారు … Read more









