White Chitrannam : కర్ణాటక స్పెషల్.. వైట్ చిత్రాన్నం.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?
White Chitrannam : మనం అన్నాన్ని కూరలతో తినడంతో పాటు అన్నంతో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాం. రైస్ వెరైటీలను చాలా త్వరగా, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అన్నంతో చేసుకోదగిన చక్కటి వంటకాలలో వైట్ చిత్రాన్నం కూడా ఒకటి. కర్ణాటక స్పెషల్ వంటకం అయిన వైట్ చిత్రాన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం … Read more









