White Kalakand : పాలు, చ‌క్కెర‌ ఉంటే చాలు.. కమ్మని కలాకండ్ ని ఇంట్లోనే చేసుకోవచ్చు..

White Kalakand : పాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో చేసే తీపి వంట‌కాల్లో క‌లాకంద్ కూడా ఒక‌టి. క‌లాకంద్ ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు స్వీట్ షాపుల్లో ఈ తీపి వంట‌కం విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత క‌మ్మ‌గా ఉండే ఈ క‌లాకంద్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని … Read more