White Sauce Pasta : పాస్తాను ఎంతో రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు.. బ్రేక్ ఫాస్ట్ లోకి బాగుంటుంది..!

White Sauce Pasta : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వాటిల్లో వైట్ సాస్ పాస్తా కూడా ఒక‌టి. వైట్ సాస్ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కంటికి ఇంపుగా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ పాస్తాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రూ ఇష్ట‌ప‌డేలా, రుచిగా, సుల‌భంగా వైట్ సాస్ పాస్తాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more