Yakhni Pulao : ఈ పులావ్‌ను ఒక్కసారి ఇలా చేసి తినండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Yakhni Pulao : మనకు ముస్లింల ఫంక్షన్ లల్లో సర్వ్ చేసే వంటకాల్లో యఖ్ని పులావ్ కూడా ఒకటి. దీనిని రంజాన్ మాసంలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. చికెన్ సూప్ తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. తరుచూ చేసే చికెన్ పులావ్ కంటే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. … Read more









