Yoga For Brain Health : ఈ యోగాసనాల‌ను వేయండి చాలు.. మీ మైండ్ రిలాక్స్ అవుతుంది..!

Yoga For Brain Health : ఉరుకుల ప‌రుగుల జీవితం కార‌ణంగా మ‌న‌లో చాలా ప్ర‌శాంత‌త‌ను కోల్పోతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. మ‌నం ఎంత ఉరుకుల ప‌రుగుల జీవితాన్ని గడుపుతున్న‌ప్ప‌టికి మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. మన‌స్సు ప్రశాంతంగా ఉన్న‌ప్పుడే మ‌నం మ‌న జీవితంలో అలాగే వృత్తి ప‌రంగా స‌రైన నిర్ణ‌యాల‌ను తీసుకోగలుగుతాము. మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా శ‌రీరం యొక్క‌ మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. … Read more