Zarda Pulao : పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో చేసే జర్దా పులావ్.. తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Zarda Pulao : ముస్లింల ఫంక్షన్ లలో ఎక్కువగా సర్వ్ చేసే వంటకాల్లో జర్దా పులావ్ కూడా ఒకటి. ఈ పులావ్ తియ్యగా, పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎంతో కలర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ పులావ్ 2 నుండి 3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో కమ్మగా … Read more









