Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

Viral Video : బాబోయ్‌.. 3 తాచు పాములను ఆడించాలనుకున్నాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. వీడియో..!

Editor by Editor
March 18, 2022
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Viral Video : పాము అనే ఆలోచన మ‌న‌కు రాగానే మొద‌ట భ‌యం కలుగుతుంది. ఇక పాము ఎదురుగా వస్తే అంతే సంగతులు. వెంటనే అక్కడి నుంచి పారిపోతాం. పాము పేరు చెబితేనే కొందరికి వెన్నులో భయం మొదలవుతుంది. కొందరు అసలు దాని పేరు చెప్పేందుకే ఇష్టపడరు. కానీ ఆ యువకుడు మాత్రం ఏకంగా మూడు తాచు పాములతో సరదాగా ఆట ఆడుకుందామనుకున్నాడు. కానీ చివరకు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Viral Video youth tried to play with cobras got bitten by one of them
Viral Video

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోలో ఒక యువకుడు భ‌యంక‌ర‌మైన మూడు తాచు పాముల‌తో విన్యాసాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద షేర్ చేశారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో సిర్సి ప్రాంతానికి చెందిన మాజ్ స‌య్య‌ద్ (20) అనే యువకుడు మూడు తాచు పాముల‌తో విన్యాసాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఓ దశలో అతన్ని ఒక పాము కాటు వేసింది. అతని మోకాలి వద్ద ఆ పాము గట్టిగా కాటు వేసి అక్కడ అలాగే పట్టుకుంది. దీంతో అతన్ని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.

అయితే ప్రస్తుతం సయ్యద్‌ హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని.. సమయం గడిచే కొద్దీ అసలు విషయం తెలుస్తుందని.. వైద్యులు చెబుతున్నారు. కాగా స‌య్య‌ద్ చేష్ట‌లు పాముల‌ను బెదిరించిన‌ట్టుగా, భ‌య‌పెట్టే విధంగా ఉన్నాయ‌ని.. ఫ‌లితంగానే పాము అత‌నిని అంత వేగంగా కాటు వేసింద‌ని నిపుణులు చెబుతున్నారు.

This is just horrific way of handling cobras…
The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc

— Susanta Nanda (@susantananda3) March 16, 2022

ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వీడియోను షేర్ చేసి తాచు పాముల‌తో విన్యాసాలు చేయ‌డం వ‌ల్ల ఆ పాము దానికి హాని క‌లుగుతంద‌ని భావించి కాటు వేసింది. కొన్ని సార్లు ఇలా చేయడం ప్రాణాంత‌కం.. అని త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్‌ గా మారింది.

Tags: cobrasViral Videoyouthతాచు పాములుయువ‌కుడువైర‌ల్ వీడియో
Previous Post

Ajwain Leaves : ఈ మొక్క ఎక్కడ కనిపించినా అస్సలు వదలొద్దు.. అంతలా ఉపయోగపడుతుంది..!

Next Post

Aadhi Pinisetty : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మరో సెలబ్రిటీ జంట..?

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.