Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home sports

IPL 2022 : ధోనీ హెలికాప్ట‌ర్ షాట్‌ను ఆడిన రోహిత్ శ‌ర్మ‌.. వీడియో..!

Editor by Editor
March 19, 2022
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

IPL 2022 : ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌రకు అత్య‌ధిక సార్లు ట్రోఫీల‌ను సాధించిన టీమ్‌గా ముంబై ఇండియ‌న్స్ రికార్డు సృష్టించింది. ఆ త‌రువాత చెన్నై ఆ జాబితాలో ఉంది. అయితే ముంబైని స‌క్సెస్ బాట ప‌ట్టించిన ఘ‌న‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కే ద‌క్కుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు ట్రోఫీని లిఫ్ట్ చేయాల‌ని ముంబై ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండ‌గా.. అందుకు కేవ‌లం 7 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఇంకా మిగిలి ఉంది. ఈ క్ర‌మంలోనే జ‌ట్ల‌న్నీ ఇప్ప‌టికే ప్రాక్టీస్ మొద‌లు పెట్టేశాయి.

IPL 2022  Rohit Sharma played Dhoni helicopter shot video
IPL 2022

ఇక ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా తాజాగా శ్రీలంక‌తో టెస్టు సిరీస్ అనంత‌రం త‌మ ముంబై జ‌ట్టుతో చేరాడు. అవ‌స‌ర‌మైన‌న్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాక రోహిత్ జ‌ట్టుతో క‌లిసి తాజాగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే నెట్స్‌లో రోహిత్ చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు. ఓ ద‌శ‌లో ధోనీ ఆడే హెలికాప్ట‌ర్ షాట్‌ను రోహిత్ నెట్స్‌లోనే బాదాడు. దీంతో ఆ స‌మయంలో తీసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

"Post Rohit batting video admin." ????????

Here you go, Paltan! ????????#OneFamily #MumbaiIndians @ImRo45 pic.twitter.com/UCXZWYTSnJ

— Mumbai Indians (@mipaltan) March 19, 2022

కాగా రోహిత్‌శ‌ర్మ ఐపీఎల్ 2020లో 332 ప‌రుగులు చేయ‌గా.. 2021 సీజ‌న్‌లో 381 ప‌రుగులు చేశాడు. ఇక ముంబై త‌న తొలి మ్యాచ్‌ను ఈ నెల 27వ తేదీన ఢిల్లీతో ఆడ‌నుంది. దీంతో ఆ మ్యాచ్ కోసం ముంబై ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags: Dhonihelicopter shotIPL 2022Rohit Sharmaధోనీరోహిత్ శ‌ర్మహెలికాప్ట‌ర్ షాట్‌
Previous Post

Mutton : వారెవ్వా.. నోరూరించే దమ్‌ కా మటన్‌ను.. ఇలా తయారు చేసుకోండి..!

Next Post

Currency Notes : కొత్త క‌రెన్సీ నోట్ల‌పై ఉండే గీత‌ల గురించి తెలుసా ? వాటిని ఎందుకు ముద్రిస్తారంటే..?

Related Posts

వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.