Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home sports

IPL 2022 : స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ప్రాక్టీస్‌.. భారీ సిక్స్ బాదిన కేన్ విలియ‌మ్స‌న్‌.. వీడియో..!

Editor by Editor
March 21, 2022
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజ‌న్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు చెందిన ప్లేయ‌ర్లు టీమ్‌ల‌తో క‌లిసి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశారు. కాగా గ‌త సీజ‌న్‌లో చివ‌రి స్థానంలో నిలిచిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈసారి ప‌రువు నిలుపుకోవాల‌ని తాపత్ర‌య‌ప‌డుతోంది. అందులో భాగంగానే ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లు నెట్స్‌లో క‌ఠోర సాధ‌న చేస్తున్నారు.

IPL 2022  Sun Risers Hyderabad player Kane Williamson played huge six
IPL 2022

ఇక ఐపీఎల్ ప్రాక్టీస్‌లో భాగంగా హైద‌రాబాద్ జ‌ట్టు రెండు టీమ్‌లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. చెపాక్ స్టేడియంలో హైద‌రాబాద్ జ‌ట్టు ఈ మ్యాచ్‌ను ఆడ‌గా.. ప్లేయ‌ర్లు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక జ‌ట్టు స్టార్ బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో కెప్టెన్స్ కేన్ విలియ‌మ్స‌న్ ఓ భారీ సిక్స‌ర్ కొట్టాడు. ఈ క్ర‌మంలోనే ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

https://twitter.com/SportsHustle3/status/1505892589131558912

ఇక కేన్ విలియ‌మ్స‌న్ బ్యాటింగ్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ గ‌త కొంత కాలంగా అత‌ను గాయం కార‌ణంగా క్రికెట్ ఆడలేదు. దీంతో అత‌ను ఐపీఎల్‌లో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తాడోన‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. కాగా హైద‌రాబాద్ జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 29వ తేదీన ఆడ‌నుంది. అందులో రాజ‌స్థాన్ జ‌ట్టును హైదరాబాద్ జ‌ట్టు ఢీకొట్ట‌నుంది.

Tags: IPL 2022Kane WilliamsonSun Risers Hyderabadఐపీఎల్ 2022కేన్ విలియ‌మ్స‌న్స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్
Previous Post

Kriti Kharbanda : వామ్మో.. కృతి క‌ర్బందా.. ఆ తిప్ప‌డం ఏమిటి ? డ్యాన్స్ అద‌ర‌గొట్టిందిగా..!

Next Post

Nagababu : మంచు మనోజ్ వ్యాఖ్య‌ల‌కు నాగ‌బాబు కౌంట‌ర్‌.. ఇక ప‌ని మొద‌లు పెడ‌తా.. అన్న మెగా బ్ర‌ద‌ర్‌..

Related Posts

mythology

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

July 24, 2025
వినోదం

విక్టరీ వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు..!

July 24, 2025
ఆధ్యాత్మికం

శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన చోటు ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా..?

July 24, 2025
హెల్త్ టిప్స్

మ‌ద్యం సేవించ‌డం మానేయ‌లేక‌పోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా మానేయ‌వ‌చ్చు..!

July 24, 2025
lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.