ఛత్రపతి సినిమాలో సూరీడు గుర్తున్నాడా ? ఇప్పుడు ఎలా మారిపోయాడో చూస్తే షాకవుతారు..!
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న చిత్రం ఛత్రపతి. ఈ చిత్రంతో ప్రభాస్ మాస్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయింది. ఈ చిత్రంలో దర్శకుడు రాజమౌళి పండించిన మదర్ సెంటిమెంట్ ఎంతో హైలెట్ గా నిలిచింది. ఛత్రపతి చిత్రం ద్వారా అందులో నటించిన ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది….