సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 10 వస్తువులు ఇవే..!
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంత అందాల డోసు మరింతగా పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనట్లుగా సామ్ అందాల ప్రదర్శన ఉండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఈ అమ్మడి ప్రవర్తనకు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమీ లేకున్నా అందాల ప్రదర్శనలో మాత్రం తగ్గేదేలే అంటోంది. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను సరిగ్గానే వంట బట్టించుకున్న సమంత తాను హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న … Read more









