బాహుబలి సినిమాలో పాత్రలకి ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా..? వారు ఎందుకు వదిలేశారో తెలుసా..?

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనే ప్రశ్నకు జ‌క్క‌న్న బాహుబ‌లి 2 ద్వారా స‌మాధానం చెప్పారు. బాహుబలి – 2 ది కంక్లూషన్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా స‌క్సెస్ అయింది. రికార్డుల వరద సృష్టించింది. ప్రపంచానికి తెలుగు సినిమా గొప్పతనం ఏంటో పరిచయం చేసారు మన జక్కన. సినిమా చూసిన ఆడియన్స్ అందరు బాహుబలి పై ప్రశంసల వర్షం కురిపించారు. అసలు బాహుబలి సినిమాను ఏ త‌ర‌హాలోనూ వర్ణించలేము అని కామెంట్స్ చేశారు. అంత హై రేంజ్ … Read more

సినిమా థియేటర్లు అంతరించిపోతాయా?

పోతాయనే నిన్నా మొన్నటి దాకా అనుకున్నారు. నేరుగా డిటిహెచ్ (డైరెక్ట్ టు హోమ్) రిలీజ్ చేయాలని కమల్ హాసన్ తన సినిమా విశ్వరూపం గురించి అనుకున్నారు. థియేటర్ల యజమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిర్మాతలకు డిటిహెచ్ రిలీజ్ మరో రెవెన్యూ సోర్స్ అవుతుంది అని కమల్ అంటే, ఎక్కువమంది ఒకచోట చేరి, తక్కువ ఖర్చుతో సినిమా చూసే అవకాశం ఉన్నదని, అది సినిమా హాళ్లకు వచ్చేవారి సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని థియేటర్ ఓనర్లు వాదించారు. కమల్ … Read more

తొడ కొడితే ట్రైన్ ఆగిపోవడమేంటీ..? మరీ టూమచ్ అని స్వయంగా బాలకృష్ణే తన సినిమాపై సెటైర్ వేశారు.!

బాలకృష్ణ అనగానే కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా ల్లాంటి పవర్ ఫుల్ డైలాగులు గుర్తుకువస్తాయ్. ఇక తొడకొడితే ట్రైన్ ఆగిపోవడాలు, వేలు చూపిస్తే వచ్చిన ట్రైన్ వచ్చినట్టే వెనక్కిపోయే సీన్లు కూడా కళ్ళముందు కదులుతాయ్. అయితే అవే సీన్లపై బాలకృష్ణే స్వయంగా సెటైర్లు వేసుకున్నారు. చీ కామెడీగా లేదు, తొడ కొడితే ట్రైన్ ఆగిపోవడమేంటి..? అని తన ఫీలింగ్స్ ను చెప్పేశారు. పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో అప్పుడేదో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి అలా చేశాను … Read more

సినిమా నేపథ్యం ఉన్నా.. హీరోయిన్స్ గా రాణించలేకపోతున్న సెలబ్రిటీ డాటర్స్.. కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి స్టార్లుగా మారిన నటీనటులు చాలామంది ఉన్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా ఎవరికి వారు సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినంత మాత్రాన ప్రతి యాక్టర్ సక్సెస్ అవ్వాలి అని రూలేమీ లేదు. కానీ అలా కొంతమంది నటులకు చెందిన కుమార్తెలు మాత్రం హీరోయిన్స్ గా రాణించలేకపోయారు. వారు ఎవరో ఇప్పుడు … Read more

బాలయ్య కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన పాన్ ఇండియన్ లెవెల్ సినిమాలు !

నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈయన కొన్ని సినిమాల్లో నటించి షూటింగ్ మధ్యలో ఆపేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో నటించిన బాలకృష్ణ ఈ సినిమాకు ముందే భగవాన్ శ్రీకృష్ణ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. అంతేకాకుండా … Read more

సమంత పాత యాడ్ వైరల్! అప్పుడు ఎలా ఉందో చూడండి!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో బాలీవుడ్ లోను అభిమానులను సంపాదించుకుంది సామ్. అంతేకాకుండా పుష్ప చిత్రంలో చేసిన ఊ అంటావా మావా స్పెషల్ సాంగ్ తో అనేక మంది చేత ఊ కొట్టేలా చేసింది. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. ఇది … Read more

బాహుబలి రెండు భాగాలకు కలిపి స్టార్ న‌టీ నటులు ఎంత తీసుకున్నారో తెలుసా..? రాజమౌళిది అయితే వేరే లెక్క!

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం హీరో మ‌హేష్‌తో మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు ఆయ‌న తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఘ‌న విజ‌యం సాధించింది. ఇందులోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు రావ‌డం విశేషం. అయితే ఆయన తెర‌కెక్కించిన బాహుబ‌లి మూవీ రెండు పార్ట్‌లుగా రాగా ఈ రెండు మూవీల‌కు కూడా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. కానీ ఈ రెండు మూవీల్లో న‌టించిన న‌టీన‌టులు … Read more

సూపర్ స్టార్ రజనీకాంత్ ని బిచ్చగాడు అని భావించిన మ‌హిళ‌.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

నిజ జీవితంలో ఆయన లక్షలు సంపాదించి ఉండవచ్చు, కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా వరకు ఇష్టపడేది నిజ జీవితంలో ఇటీవల ఆయనకు లభించిన రూ. 10 నోటునే. ఈ వినోదభరితమైన కథను నగరానికి చెందిన నేత్ర వైద్య నిపుణురాలు గాయత్రి శ్రీకాంత్ రచించిన నటుడి ఇటీవల విడుదలైన జీవిత చరిత్ర ది నేమ్ ఈజ్ రజనీకాంత్ లో ప్రస్తావించారు. బెంగళూరులోని ఒక ఆలయానికి సాధారణ దుస్తులలో వెళ్ళిన సూపర్ స్టార్‌ను ఒక మహిళ బిచ్చగాడిగా భావించి, … Read more

వాల్తేరు వీరయ్య మూవీ విలన్ బాబీ సింహా ఎవరో తెలుసా ? ఇతని హిస్టరీ తెలిస్తే మెంటలెక్కిపోతారు

సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో గర్వించదగినటువంటి నటులలో బాబి సింహ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో విలన్ గా నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబి సింహ. తమిళంలో తెరకెక్కించిన జిగర్తాండ అనే సినిమాలో అద్భుత నటన కనబరిచినందుకు బాబీ సింహ కి ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డుని అందుకున్నాడు. తెలుగులో ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, గద్దల కొండ గణేష్ గా రీమేక్ చేశాడు. బాబీ … Read more

నటుడు ఛత్రపతి చంద్రశేఖర్ భార్య మనకు బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్. ఆమె ఎవరో కాదు…!

నటుడు చత్రపతి చంద్రశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలోను ఈయన కనిపిస్తుంటాడు. ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన ఆర్ఆర్ఆర్ లోను ఓ కీలక పాత్రలో నటించారు. 2005లో విడుదలైన చత్రపతి సినిమాలో ఆయన నటన తరువాత తన పేరుని చత్రపతి శేఖర్ గా గుర్తింపుని అందుకున్నాడు. ఈయన చేసిన ఏ పాత్రకు అయినా పూర్తి న్యాయం చేయగల సత్తా కలిగిన నటుడు అయినందువల్ల … Read more