Barley Water For Diabetes : ఏం చేసినా షుగ‌ర్ అస‌లు త‌గ్గ‌డం లేదా.. అయితే వీటిని రోజూ తాగండి..!

Barley Water For Diabetes : చాలామంది, ఈ రోజుల్లో డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నట్లయితే, ఈ నీటిని రోజు తాగండి. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ఈ రోజుల్లో ప్రతి వయసు వారిలో కూడా ఉంటుంది. చిన్న వయసు వాళ్ల నుండి, పెద్ద వయసు వాళ్ల వరకు చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. మారిపోయిన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి ఇలా రకరకాల కారణాల వలన, చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ నియంత్రణలో … Read more

Soaked Raisins : ఎండు ద్రాక్ష‌ (కిస్ మిస్) ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే కలిగే 10 లాభాలు..!

Soaked Raisins : ద్రాక్ష పండ్ల‌ను ఎండ బెట్టి త‌యారు చేసే ఎండు ద్రాక్ష అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటినే కిస్ మిస్ పండ్ల‌ని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువ‌గా స్వీట్లు, తీపి వంట‌కాల త‌యారీలో అంద‌రూ ఉప‌యోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్ష‌ల‌ను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నాన‌బెట్టి వాటిని ఉద‌యాన్నే తింటే దాంతో మ‌నకు ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ట‌. ప్ర‌ధానంగా ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవచ్చ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Health : ఈ 4 చిన్నపాటి నియమాల‌ను పాటిస్తే.. 124 రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!

Health : ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. ఇప్పుడు చెప్పబోయే 4 నియమాల‌ను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు.. దాదాపు 124 రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవ‌చ్చు. ఈ 4 నియమాలు మనం తాగే నీటికి సంబంధించినవి కావడం విశేషం. అవేంటో ఇప్పుడోసారి చూద్దాం. తినడానికి 40 … Read more

Beard : త‌ర‌చూ గ‌డ్డం పూర్తిగా తీసేస్తున్నారా.. ఇది చదివితే ఇక‌పై ఆ ప‌ని చేయ‌రు..!

Beard : గడ్డం ఉంటే అడ్డం అనుకుని చాలా మంది గడ్డాన్ని క్లీన్ షేవ్ చేస్తుంటారు. ఇక కొందరు చాలా తక్కువ సైజులో వెంట్రుకలు కనిపించేలా గడ్డాన్ని స్టైల్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే.. ఇకపై ఎవరూ గడ్డాన్ని తీసేయడానికి ఇష్టపడరు సరికదా.. ఇంకా ఎక్కువగా గడ్డం పెంచుకుంటారు. ఎందుకంటే.. గడ్డం వల్ల చర్మం సంరక్షింపబడుతుందట. అలాగే సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి గడ్డం రక్షిస్తుందట. అవును.. షాకింగ్‌గా ఉన్న ఇది … Read more

మీకు మ‌నుక (Manuka) తేనె గురించి తెలుసా ? దాని ప్ర‌త్యేక‌త‌లు ఏమిటంటే..?

తేనె వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. తేనెను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చచ్చు. తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. శ్వాస స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే మార్కెట్‌లో మ‌న‌కు సాధార‌ణ‌కు తేనెతోపాటు మ‌నుకా తేనె కూడా అందుబాటులో ఉంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నుకా తేనె చాలా ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. … Read more

ప్ర‌తి ఒక్క‌రు రోజూ వీటిని త‌ప్ప‌క పాటించాలి.. ఎందుకంటే..?

ప్రతి ఒక్కరు కూడా మంచి వాటిని అలవాటు చూసుకుంటూ ఉండాలి. మనం రోజూ మంచి అలవాట్లని పాటించామంటే, ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. అలానే మంచిగా అభివృద్ధి చెందొచ్చు. రోజూ ఉదయం 4:30 కి నిద్ర లేస్తే మంచిది. రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకుంటూ ఉండాలి. నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఉదయం 8:30 లోపు కచ్చితంగా తినేయాలి. మధ్యాహ్నం లోగా రెండు నుండి మూడు గ్లాసులు మంచినీళ్లు తాగాలి. … Read more

Egg Masala Recipe : వంట రాని వారు కూడా ఎగ్ మ‌సాలాను ఈజీగా ఇలా చేసెయొచ్చు..!

Egg Masala Recipe : ఒక్కొక్కసారి, ఏదైనా స్పీడ్ గా వండేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాచులర్స్ స్పీడ్ గా అయ్యిపోయే, రెసిపీస్ ని ట్రై చేస్తూ ఉంటారు. అరగంటలో ఎగ్ మసాలా తయారు చేసుకోవచ్చు. ఈసారి ఇలా గుడ్డు ని వండండి. ఇక అసలు వదిలిపెట్టరు. చపాతి, అన్నం లోకి కూడా ఈ గ్రేవిని మనం తీసుకోవచ్చు. ఇక మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి..? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనే … Read more

Vastu Tips : చ‌నిపోయిన వారి ఫొటోల‌ను ఇంట్లో ఎత్త‌యిన ప్ర‌దేశంలో ఉంచాలి.. ఎందుకో తెలుసా..?

Vastu Tips : సాధారణంగా మన ఇంట్లో మనం ఎంతో ప్రేమించే వ్యక్తులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేనిది. అలాంటి వ్యక్తి మరణించడం వల్ల ఆ వ్యక్తిని దైవ సమానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే అలాంటి వారి ఫోటోను ఏకంగా దేవుడి గదిలో ఉంచి పూజలు చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఎలాంటి పరిస్థితులలోనూ పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం … Read more

Nail Biting : గోర్లు కొరికే అల‌వాటు ఎంత ప్ర‌మాద‌మో తెలుసా.. ఇవి తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

Nail Biting : చాలా మందికి నోటితో గోళ్ళని కొరికే అలవాటు ఉంటుంది. పిల్లలే కాదు. పెద్దలు కూడా కొరుకుతూ ఉంటారు. ఏదో ఆలోచిస్తూ గోళ్లు కొరకడం, బోర్ కొట్టినప్పుడు, భయం వేసినప్పుడు ఇలా కొన్ని సందర్భాలలో గోళ్ళని ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత గోళ్ళని కొరుకుతూ ఉంటారు. ఒక థియరీ ప్రకారం, ఎమోషన్స్ ని బట్టి గోళ్ళని కొరకడం జరుగుతుందని తెలిసింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం ఓ ఆసక్తికరమైన … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని తింటే ప్ర‌మాదం.. ఏయే ఆహారాల‌ను తినాలంటే..?

Blood Sugar Levels : ప్రస్తుతకాలంలో అత్యధికంగా పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఏడాది పొడ‌వునా ప్రతి సీజన్‌లోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలోనూ, తీసుకునే ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి. మీరు తీసుకునే ఆహారమే మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల‌ హెచ్చుతగ్గుల‌పై ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో నిత్యం పోషకాల‌ను తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణంలో ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్స్ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, … Read more