ఐర‌న్ లోపం, ల‌క్ష‌ణాలు, మ‌హిళ‌ల కోసం ఐర‌న్ ఉండే ఆహారాలు..!

మ‌న శ‌రీరానికి నిత్యం అనేక ర‌కాల పోష‌కాలు అవ‌సరం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటిల్లో ఐర‌న్ కూడా ఒక‌టి. దీన్నే ఇనుము అంటారు. మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి, ర‌క్తం ఉత్ప‌త్తి అయ్యేందుకు ఐర‌న్ ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. అందువ‌ల్ల ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను మ‌నం నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఐర‌న్ లోపం ఏర్ప‌డేందుకు కార‌ణాలు ఐర‌న్ లోపం మ‌న‌కు ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఏర్ప‌డుతుంటుంది. ముఖ్యంగా స్త్రీల‌లో ఐర‌న్ లోపం స‌మ‌స్య … Read more

విట‌మిన్ ఎ లోపిస్తే ప్ర‌మాద‌మే.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీలో విట‌మిన్ ఎ లోపం ఉన్న‌ట్లే..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక విట‌మిన్ల‌లో విట‌మిన్ ఎ కూడా ఒక‌టి. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విట‌మిన్‌. అంటే.. కొవ్వుల్లో క‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల చ‌ర్య‌ల‌కు విట‌మిన్ ఎ అవ‌స‌రం అవుతుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. మాన‌వ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. మ‌న‌కు విట‌మిన్ ఎ రెండు ర‌కాలుగా ఆహారాల్లో ల‌భిస్తుంది. ఒక‌టి విట‌మిన్ ఎ. రెండోది ప్రొ … Read more

విటమిన్‌ బి12 లోపం ఉంటే జాగ్రత్త పడాల్సిందే.. లక్షణాలను ఇలా తెలుసుకోండి..!

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్‌ బి12 కూడా ఒకటి. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ధికి అవసరం. నాడీ మండల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా ఈ విటమిన్‌ అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక మందిలో విటమిన్‌ బి12 లోపం సమస్య ఏర్పడుతోంది. విటమిన్‌ బి12 లోపాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది మన శరీరానికి ముప్పును కలిగిస్తుంది. దీని వల్ల నీరసం, అలసట, మలబద్దకం వంటి … Read more