Banana : రోజూ ఒక అర‌టి పండును తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Banana : మ‌న ఆరోగ్యానికి ఎంతగానో ఉప‌యోగ‌ప‌డే పండ్ల‌లో అర‌టిపండు ఒక‌టి. ప‌లు పోష‌కాల‌తో కూడిన అర‌టిపండుని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు.అరటిపండులో విటమిన్ సి, బి6 పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ B6 మెదడు పనితీరును పెంచుతుంది. అరటిపండులో మంచి మొత్తంలో ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొటాషియం కంటెంట్ రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో … Read more

Peaches : ఈ పండ్లు బ‌య‌ట మార్కెట్‌లో ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా తెచ్చుకుని తినండి..!

Peaches : మార్కెట్‌కు వెళితే మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు ల‌భిస్తుంటాయి. వాటిల్లో ఎన్నో ర‌కాలు ఉంటాయి. కొన్ని ర‌కాల పండ్ల గురించి అయితే చాలా మందికి ఇప్ప‌టికీ తెలియ‌దు. ఎందుకంటే అలాంటి పండ్లు మ‌న దేశంలో పండ‌వు క‌నుక‌. విదేశాల నుంచి వాటిని దిగుమ‌తి చేసుకుంటారు కాబ‌ట్టి చాలా వ‌ర‌కు అలాంటి పండ్ల గురించి మ‌న‌లో అధిక శాతం మందికి తెలియ‌దు. ఇక అలాంటి పండ్ల‌లో పీచ్ పండ్లు కూడా ఒక‌టి. ఇవి చూసేందుకు … Read more

Poor Eyesight : మీ కంటి చూపు రాను రాను త‌గ్గుతుందా.. అయితే రోజూ వీటిని త‌ప్ప‌క తినాల్సిందే..!

Poor Eyesight : పూర్వం రోజుల్లో మ‌న పెద్ద‌ల‌కు వృద్ధాప్యం వ‌చ్చాక కూడా క‌ళ్లు బాగానే క‌నిపించేవి. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న పిల్ల‌లు సైతం క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇందుకు అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానం, పోష‌కాహార లోపం, డిజిట‌ల్ తెర‌ల‌ను ఎక్కువ‌గా చూడ‌డ‌మే కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే కొన్ని ర‌కాల పండ్ల‌ను పిల్ల‌లే కాదు, పెద్ద‌లు కూడా తినాలి. దీంతో కంటి చూపు మెరుగు ప‌డుతుంది. వ‌య‌స్సు మీద ప‌డ్డాక … Read more

Apples : యాపిల్స్ ను మీరు రోజూ ఈ విధంగా తీసుకోవ‌చ్చు.. దీంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Apples : యాపిల్ పండ్లు మ‌న‌కు ప్ర‌కృతి అందించిన వ‌రం అనే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు ఇవి ఏ సీజ‌న్‌లో అయినా స‌రే ల‌భిస్తాయి. యాపిల్ పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. ఈ పండ్ల‌లో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి రోగాలు రాకుండా చూస్తాయి. రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు.. అనే సామెత‌ను మీరు వినే ఉంటారు. అయితే అది అక్ష‌రాలా స‌త్యం … Read more

Fruits In Monsoon : వ‌ర్షాకాలంలో ఈ పండ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాలి.. మీకు ఏ రోగాలు రావు..!

Fruits In Monsoon : వర్షాకాలంలో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటారు. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. అలాగే అప‌రిశుభ్ర‌మైన నీళ్ల‌ను తాగ‌డం లేదా ఆహారం తిన‌డం, దోమ‌లు కుట్టడం వంటివి కూడా మ‌న‌కు రోగాలు వ‌చ్చేందుకు కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ సీజ‌న్‌లో కొన్ని ర‌కాల పండ్లను మ‌నం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. … Read more

Banana : ఈ 9 కార‌ణాల వ‌ల్ల అయినా స‌రే మీరు రోజూ అర‌టి పండ్ల‌ను తినాల్సిందే..!

Banana : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌కైన పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఇవి ఏడాది పొడ‌వునా సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ మ‌న‌కు ల‌భిస్తాయి. అర‌టి పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే ఇష్టంగానే తింటుంటారు. అయితే అర‌టి పండ్ల‌ను రోజూ తింటేనే మ‌నకు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోజూ క‌నీసం ఒక పండును అయినా తింటే మ‌న‌కు ఏదో ఒక విధంగా లాభం క‌లుగుతుంది. ఇక ఈ 9 కార‌ణాల వ‌ల్ల అయితే … Read more

Fruits For Weight Loss : ఈ 9 ర‌కాల పండ్ల‌ను తింటే చాలు.. అధిక బ‌రువు ఇట్టే త‌గ్గుతారు..!

Fruits For Weight Loss : అధిక బ‌రువు త‌గ్గ‌డం అన్నది ఎంత క‌ష్టంగా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు వ్యాయామం చేయ‌డంతోపాటు స‌రైన ఆహారం తీసుకోవ‌డం కూడా అవ‌స‌ర‌మే. స‌రైన ఆహారాల‌ను తీసుకుంటే బ‌రువు త‌గ్గ‌డం ఇంకా తేలిక‌వుతుంది. ఈ క్ర‌మంలోనే కింద చెప్ప‌బోయే ఈ 9 ర‌కాల పండ్లు మీ బ‌రువును త‌గ్గించేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల … Read more

Sunflower Seeds : పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను ఉద‌యం తిన‌వ‌చ్చా..?

Sunflower Seeds : ఆరోగ్యంగా ఉండాల‌ని చెప్పి ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆరోగ్య‌క‌ర ఆహారాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల ఫుడ్స్‌ను చాలా మంది తింటున్నారు. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల జాబితా విష‌యానికి వ‌స్తే వాటిల్లో న‌ట్స్‌, సీడ్స్ కూడా ఉంటాయి. సీడ్స్‌లో మ‌న‌కు పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ముఖ్య‌మైన‌వే. చాలా మంది గుమ్మ‌డికాయ విత్త‌నాలు, స‌బ్జా విత్త‌నాల‌ను తింటారు. అయితే పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా మ‌న‌కు అనేక … Read more

How To Eat Kiwi Fruit : కివి పండు ఎలా తినాలి

How To Eat Kiwi Fruit : మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భించే పండ్ల‌లో కివి పండు కూడా ఒక‌టి. ఇది చూసేందుకు గోధుమ రంగులో ఉంటుంది. కానీ లోప‌ల ఆకుప‌చ్చ‌గా న‌ల్ల‌ని విత్త‌నాల‌ను క‌లిగి ఉంటుంది. సాధార‌ణంగా దీన్ని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే కివి పండు పుల్ల‌గా ఉంటుంది. అందుక‌ని దీన్ని తిన‌లేరు. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు త్వ‌ర‌గా కోలుకునేందుకు చాలా మంది కివి పండ్ల‌ను తింటుంటారు. కివి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

Nectarines : ఈ పండు ఒక్క‌టి తింటే చాలు.. ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Nectarines : ఈ పండ్లు మ‌న‌కు బ‌య‌ట మార్కెట్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. కానీ వీటిని చాలా మంది ప‌ట్టించుకోరు. వీటినే నెక్టారిన్స్ అంటారు. ఇవి ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఇవి తీపి, పులుపు రుచిని కలిగి ఉంటాయి. అయితే సూప‌ర్ మార్కెట్ల‌లో మ‌న‌కు ఇవి ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. 2వేల ఏళ్ల కింద‌ట చైనాలో మొద‌ట‌గా ఈ పండ్ల‌ను పండించారు. త‌రువాత ఇవి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌భిస్తున్నాయి. అయితే పీచ్ పండ్ల‌కు, వీటికి చాలా పోలిక‌లు … Read more