వాస్తు ప్ర‌కారం ఈ మూడు దిక్కులు చాలా కీల‌క‌మైన‌వి.. వీటి విష‌యంలో అస‌లు త‌ప్పులు చేయ‌వ‌ద్దు..

ఈరోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం..అయితే కొంత మందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చిన చేతిలో నిలవదు..ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదొక రూపంలో డబ్బు అయిపొతాయి..అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగతీస్తుంటాయి. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిలవదు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వారు పేదవారిగా మారుతారు. అయితే అటువంటి వారు కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవడం మంచిది. వాస్తు శాస్త్ర … Read more

నిద్రించే టైమ్ లో…దిండు కింద సోంపు గింజలు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

నిద్ర అనేది మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం. రోజూ మ‌నం కచ్చితంగా నిర్దిష్ట స‌మ‌యం పాటు నిద్ర‌పోవాల్సిందే. లేదంటే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలుసు. డ‌యాబెటిస్‌, స్థూల‌కాయం వంటివి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే శారీర‌క ఆరోగ్యం ప‌రంగానే కాదు, మాన‌సిక ఆరోగ్యానికి కూడా మ‌నకు నిద్ర అవ‌స‌ర‌మే. ఏదైనా రోజు స‌రిగ్గా నిద్ర పోక‌పోతే మ‌రుస‌టి రోజు ఉద‌యం నుంచి ఒత్తిడి, ఆందోళ‌న వంటివి వ‌చ్చేస్తాయి. ఈ క్ర‌మంలో అటు శారీర‌కంగా, … Read more

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో టీవీని ఏ దిక్కున పెట్టుకోవాలంటే..?

ఇంటిని అందంగా అలరింకరించుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే కొన్ని వస్తువులను వాస్తు ప్రకారం ఉండాల్సిన చోటు పెడితే చాలా మంచిదని అంటున్నారు నిపుణులు.ముఖ్యంగా టీవీ..ఇళ్లలో టీవీని గదిలోనో, పడకగదిలోనో పెట్టడం తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం కూడా ఇంట్లో టీవీని ఇన్‌స్టాల్ చేయడానికి ఒక నిర్దిష్ట దిశ ఉంది.టీవీ చూస్తున్నప్పుడు వ్యక్తి ముఖం దక్షిణం వైపు ఉండేలా ఇంట్లో టీవీ దిశ ఉండాలి. మీరు కూడా వాస్తు ప్రకారం టీవీని సరైన దిశలో పెట్టాలంటే … Read more

మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుతున్నారా.. అయితే ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాల్సిందే..

వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం మంచిదే అంటున్నారు పండితులు. సంపాదనను పొందడంలో సహాయపడుతుందని చాలామంది చెబుతారు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనీ ప్లాంట్ ను సరైన దిశలో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సరైన స్థలంలో మనీ ప్లాంట్ ను ఉంచకపోతే ఇంట్లో ఆర్థికపరంగా ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కనుక మనీ ప్లాంట్ … Read more

మీ పడక గదిని ఇలా మార్చుకోండి…. మీమీ వైవాహిక ఇబ్బందుల‌కు చెక్ పెట్టండి.

వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సామాన్యం. కాని, వాటిని ఆలా వదిలేయకుండా సరిచేసుకున్నప్పుడే సంబంధబాంధవ్యాలు సరవుతాయి. అహాన్ని పక్కనపెట్టి సంబంధాన్ని మెరుగుపరచుకోవాలనికృషిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అయితే వైవాహిక జీవితంలో సమస్యలను తగ్గించడానికి కొన్ని ఫెంగ్ షుయ్ చిట్కాలు ఉన్నాయి. ఫెంగ్ షుయ్ ప్రకారం పడక గదిలోని వాతావరణం ఇంకా మంచం యొక్క స్థానం బట్టి కూడా వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. వైవాహిక జీవితంలో ఉండే ఒడిదుడుకులు అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఇవే.. ఫెంగ్ షుయ్ … Read more

వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈ నియ‌మాల‌ను పాటిస్తే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు..

ప్రతి పనికి ఒక సమయం అనేది ఉంటుంది. ఏ టైం లో ఎం చెయ్యాలి..చెయ్యకూడదు అనే విషయం తెలుసుకున్నవాళ్లు జీవితంలో మంచి విజయాలను అందుకుంటారు. కొందరు సమయం సరిపోకపోవడంతో ఉదయం చేసేది రాత్రి, రాత్రి చేయవలసిన పని వేరే రోజుకు చెయ్యడం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా. సూర్యోదయం, సూర్యాస్తమయం గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం మీరు ఎప్పటికీ చేయకుండా … Read more

చిటికెడు ఉప్పుతో ఇలా చేస్తే మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు..

మన భారత దేశంలో ఉప్పు లేకుండా వంటలు చెయ్యరు..ఉప్పు కేవలం ఆహార రుచిని పెంచడం మాత్రమే కాదు..ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని మీకు తెలుసా. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ద్వారా సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. ఇది ఇంట్లో ఆనందం ,శ్రేయస్సును పెంచడంలో కూడా సహాయపడుతుంది. వాస్తు ప్రకారం ఉప్పును ఏ లోహపు పాత్రలోనూ ఉంచకూడదు. ఉప్పును ఎల్లప్పుడూ గాజు పాత్రలోఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం ,శాంతి నెలకొంటుంది. ఇంట్లో … Read more

వాస్తు ప్ర‌కారం ఈ వ‌స్తువుల‌ను ఇంట్లో ఉంచండి.. డ‌బ్బులు వాటంత‌ట అవే వ‌స్తాయి..

వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల డబ్బులు వస్తాయనే నమ్మకం ఉంది. ముఖ్యంగా, నైరుతి దిశలో డబ్బును, ముఖ్యమైన పత్రాలను ఉంచడం, ఉత్తర దిశలో డబ్బు నిల్వ ఉంచడం, ఆగ్నేయ మూలలో అగ్ని మూలకంతో అనుసంధించబడిన వస్తువులను ఉంచడం ద్వారా డబ్బును ఆకర్షించవచ్చని నమ్ముతారు. నైరుతి దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడి దిశగా భావిస్తారు. కాబట్టి ఈ దిశలో డబ్బు, పత్రాలు ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉత్తర దిశలో డబ్బు … Read more

మీరు ఇంట్లో ఇలాంటి చెట్ల‌ను పెంచుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

వాస్తు ప్రకారం కొన్నిటిని తప్పక నమ్మాలి..ముఖ్యంగా ఇంటి విషయంలో..ప్రతిదీ వాస్తు ప్రకారం ఉంటే సుఖ శాంతులు ఉంటాయని పండితులు అంటున్నారు.సరైన దిశలో, సరైన సమయంలో నాటిన కొన్ని చెట్లు మీ జీవితంలో అనేక అద్భుతమైన, సానుకూల మార్పులను తెస్తాయి. అదే సమయంలో మీకు కీడు కలిగించే చెట్లు కూడా ఉన్నాయి..వాటిని వెంటనే తొలగించకుంటే మాత్రం కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులను కలిగిస్తాయి.. మరి ఇంటి పరిసరాల్లో ఎటువంటి మొక్కలు ఉంటే అశుభమో ఇప్పుడు చుద్దాము..ఇంటి పరిసరాల్లో తుమ్మ … Read more

వాస్తు ప్ర‌కారం మీ పిల్ల‌లకు స్ట‌డీ రూమ్‌ను ఇలా ఏర్పాటు చేస్తే.. మంచి ర్యాంకులు వ‌స్తాయి..

ఇంట్లో ఎటువంటి పని చెయ్యాలని అనుకున్నా కూడా వాస్తు ప్రకారం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. అలా చెయ్యడం వల్ల మనకు ఎటువంటి భాధలు ఉండవని అంటున్నారు. వాస్తు ప్రకారం లేకుంటే కుటుంబంలో ఎప్పుడూ ఏదొక చికాకులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడం స్టడీ రూమ్ ను ఏర్పాటు చేయాలి. మీ పిల్లలు ఏ స్థలంలో కూర్చుని చదువుకుంటారో ఆ ప్రదేశం వాస్తూరీత్యా సరైనది అయి ఉండాలి. … Read more