క‌రివేపాకు చెట్టును మీ ఇంట్లో పెంచితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఈరోజుల్లో డబ్బులు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది.. అందుకే అందరూ డబ్బులను సంపాదించాలని నానా గడ్డి తింటున్నారు..ఒక్కోసారి డబ్బులు రావు..అప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొవాలి..ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మనం ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడలేకపోతుంటాం. అలాంటప్పుడు మన ఇంట్లో ఈ ఒక మొక్కను పెంచుకుంటే చాలు మన ఆర్థిక సమస్యలు అన్నింటి నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు..ఆ మొక్క గురించి … Read more

మీ ఇంట్లో నెమ‌లి ఫించాన్ని ఇలా పెట్టండి.. వాస్తు దోషం, దుష్ట శ‌క్తులు తొల‌గిపోతాయి..

నెమలి అంటే అందరికి ఇష్టమే.. దాని అందం, డ్యాన్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది..నెమలి ఈకలను చాలా మంది పుస్తకాలలో లేదా ఇంట్లో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.చాలామంది ఆ నెమలి ఈకలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు. చూడడానికి కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేసే నెమలిపించం చాలా పవిత్రమైనదిగా కూడా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. నెమలి ఈక అయినప్పటికీ ఈక మన రోజువారి జీవితంలో చాలా సమస్యలను పోగొడుతుంది అని మన పండితులు చెబుతున్నారు.కుటుంబ సభ్యుల … Read more

మంచం కింద ఈ వస్తువు ఉండాలి, లేకపోతే ఖాళీగా అయినా ఉండాలంట? ఎందుకో తెలుసా?

మీరు సాధార‌ణంగా రోజూ దేనిపై నిద్రిస్తారు..? నేల‌పైనా..? మ‌ంచం పైనా..? నేల‌పైనైతే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వ‌ర్తించ‌దు. కానీ మంచంపై ప‌డుకునే వారైతే క‌చ్చితంగా ఈ విష‌యాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మ‌న‌లో చాలా మందికి మంచం లేదా ప్లై వుడ్‌తో త‌యారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థ‌లం లేద‌నో, మ‌రేదైనా కార‌ణాల వ‌ల్లో ఆ బెడ్స్ కింద ఏది ప‌డితే ఆ వ‌స్తువును పెడుతుంటారు. కానీ మీకు తెలుసా..? అలా బెడ్ల కింద దేన్ని … Read more

మీ ఇంట్లో త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయా.. అయితే ఇలా చేయండి..

ఇంట్లో చిన్న చిన్న గొడవలు సహజం..కొన్ని సార్లు అనుకొని చికాకులు.. గొడవలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.. అవి పెరిగి కుటుంబాన్ని విచ్చిన్నం చేసేవరకు వెళతాయి.అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంట్లో ఈ పూల మొక్కలను పెంచితే భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా, ప్రేమానురాగాలతో కలకాలం చల్లగా ఉంటారు. అయితే ఇప్పుడు ఇంట్లో ఎటువంటి పూల మొక్కలు పెంచుకోవాలో తెలుసుకుందాం… మల్లె పూలు..ఈ పూలను ఇష్టపడని వారు ఉండరు.. ఈ పూలు భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ … Read more

మీ ఇంటి ముందు ఇలా చేస్తే.. మీ ఇంట్లో క‌న‌క వ‌ర్షం కురుస్తుంది..

హిందూ సంప్రాదాయాలు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల చాలా శుభం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు లభిస్తాయట. ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి తోరణం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక, ఆకులతోపాటు … Read more

వాస్తు ప్ర‌కారం ప‌ర్సు విష‌యంలో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..

వాస్తు నిపుణుల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను పర్సులో ఉంచితే మన ఆర్థిక స్థితి నెమ్మదిగా పడిపోతుంది. కాబట్టి డబ్బుతో పాటు మీ పర్సులో ఉంచకూడని కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం. పర్సులో పాత బిల్లులు, రసీదులు పెట్టడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. డబ్బు నిలిచిపోతుంది.. కొత్త ఆదాయం రావడం ఆలస్యమవుతుంది. అలాగే పర్సులో పనికిరాని కాగితాలను కూడా ఉంచకూడదు. ఇవి ఆర్థిక సమస్యలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. … Read more

ఈ త‌ప్పుల‌ను మీరు చేస్తున్నారా.. అయితే ద‌రిద్రం మీ ఇంట్లోనే ఉంటుంది..

రోజూ పనిచేస్తూ.. బాగా డబ్బును సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే ఎలాంటి కష్టాలు రాకుండా, ఎంతో కొంత డబ్బును వెనకేసుకోవాలని ఆశపడుతుంటారు. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడేవారు చాలా మందే ఉన్నారు. సంపాదించిన డబ్బును ఖర్చులకు పోగా మిగిలినది ఆదా చేయడం వల్ల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు.ఈ డబ్బు అత్యవసరాల్లో మనల్ని కాపాడుతుంది. అంతేకాదు మన అభివృద్ధి మనం ఆదా చేసే డబ్బు మీదనే ఆధారపడి ఉంటుందంటారు పెద్దలు. కానీ కొంతమంది ఎంతో కష్టపడి పనిచేస్తారు. … Read more

మ‌హిళ‌లు ఈ దిక్కున త‌ల‌పెట్టి అస‌లు నిద్రించ‌కూడ‌దు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దిక్కులన్నింటికీ ఒక ముఖ్యమైన స్థానం, ప్రాముఖ్యత ఉంటుంది. పశ్చిమం, ఉత్తరం మధ్య దిశను పశ్చిమ కోణం అంటారు. వాస్తు ప్రకారం వాయువ్య దిశ దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, బలాన్ని ఇస్తుంది. ఇంటికి వాయువ్య దిశలో దోషం ఉంటే స్నేహితులు కూడా శత్రువులుగా మారతారు. దీంతో పాటు శక్తి, వయస్సు తగ్గుతుంది. ఈ పరిస్థితిలో వాయువ్య దిశకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లయిన మహిళలు వాయువ్య … Read more

వాస్తు ప్ర‌కారం ఇంట్లో ఈ సూచ‌న‌లు పాటించండి.. లేదంటే అన్నీ న‌ష్టాలే వస్తాయి..

ఈ రోజుల్లో రిలేషన్ షిప్స్ ఎక్కడా కూడా ప్రశాంతంగా లేదు. మనస్పర్థలు, గొడవలు వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబసభ్యులతో బేధాభ్రిపాయాలు ఇలా.. అందరూ ఎదుటివారితో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. తప్పు ఎవరిలో అయినా ఉండొచ్చు.. కానీ ఇద్దరూ సఫర్ అవుతున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి అంటే..పర్లేదు.. కానీ తరచూ ఇదే పంచాయతీ అయితే అసలు లైఫ్ మీద విరక్తి వచ్చేస్తుంది కదా..చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరుగుతున్నాయి అంటే.. … Read more

మీ ఇంట్లో వాస్తు ప్ర‌కారం ఈ వ‌స్తువుల‌ను పెట్టండి.. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది..

ఇంటి వాస్తు మార్పులు చేసుకోవాలంటే పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులను ఫాలో అయితే చాలు. ఈ మార్పులను పాటించడం ద్వారా మీరు వాస్తు దోషాలను నివారించవచ్చు. అనేక సందర్భాల్లో వాస్తు దోషాల వల్ల మన ఇంటిలో సమస్యలు, ఆందోళనలు, మానసిక ఒత్తిడి తలెత్తి మన జీవితం చుట్టూ గందరగోళం ఏర్పడుతుంది. దీని ప్రభావం మన ఆనందాన్ని, ప్రశాంతతను క్రమంగా తగ్గిస్తుంది. అయితే ఈ వాస్తు సమస్యలను పరిష్కరించడానికి చాలా … Read more