వాస్తు ప్ర‌కారం మీ కారులో వీటిని ఉంచండి.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు రావు..

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలైన దూరం అయిపోతాయి. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే నెగటివ్ ఎనర్జీ దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కారు విషయంలో ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. దీనితో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే అదృష్టం కూడా ఉంటుంది. అయితే కారులో ఈ విధంగా ఫాలో అయితే సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్పారు. అయితే … Read more

వాస్తు ప్రకారం ఈ సూచ‌న‌లు పాటిస్తే మీకు వ్యాపారంలో తిరుగు ఉండ‌దు

వాస్తు ప్రకారం అనుసరిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎక్కువ మంది వ్యాపార సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా అనుసరిస్తే తప్పకుండా మంచి కలుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. అయితే మరి వ్యాపారంలో సక్సెస్ పొందాలంటే ఎలాంటి పద్ధతిని ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా వ్యాపారంలో మంచి ఫలితాలు పొందవచ్చు. ఆఫీస్ లో కానీ షాపులో … Read more

మీ పిల్ల‌ల రూమ్‌లో వాస్తు ప్ర‌కారం ఈ మార్పు చేయండి.. వారు చ‌దువుల్లో రాణిస్తారు..

వాస్తు శాస్రం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చాలా మంది నమ్ముతారు. కట్టుకునే ఇల్లు దగ్గర నుండి ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు ఏ దిక్కులో ఉండాలి? ఎక్కడ ఉంచితే అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? మొదలగు విషయాలన్నీ లెక్కలోకి వస్తాయి. అందుకే ఈ విషయాల్లో చాలామంది జాగ్రత్తగా ఉంటారు. ప్రస్తుతం పిల్లల చదువు విషయంలో వాస్తు శాస్త్ర రీత్యా ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకుని, వాటికి వాస్తు శాస్త్రంలో ఎలాంటి విరుగుడు … Read more

వాస్తు ప్ర‌కారం వాచ్‌ను ధ‌రించే విష‌యంలో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

వాస్తుని ఫాలో అవ్వడం వల్ల ఇబ్బందులు అన్ని తొలగిపోయి ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరిగింది. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా మంది చేతికి వాచీ పెట్టుకుంటారు. అయితే వాచీ పెట్టుకునేవాళ్ళు ఈ విషయాలను జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ కనుక మీరు ఈ తప్పులు చేస్తూ ఉంటే సరి చేసుకోండి. దీనితో మీ యొక్క సమస్యలు పూర్తిగా దూరం అయిపోతాయి. … Read more

వాస్తు ప్ర‌కారం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి.. లేదంటే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు..

ప్రతి ఒక్కరూ వాస్తుని తప్పక అనుసరించాలి. వాస్తు వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా ఇంట్లో ఉండే సమస్యలన్నీ తగ్గిపోతాయి. అయితే ఈ రోజు కొన్ని వాస్తు చిట్కాలని మనం చూద్దాం. వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే ఇంటికి మంచి కలుగుతుంది. అదే విధంగా పూజ గది లో డబ్బులని ఎప్పుడూ పెట్టకూడదు. … Read more

వాస్తు ప‌రంగా ఇంట్లో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..

కొన్ని కొన్ని సార్లు కొందరు ఎంత డబ్బు సంపాదించిన డబ్బు నిలవదు. ఆర్ధిక ఇబ్బందులు కలగడం లేదా డబ్బు విపరీతంగా ఖర్చు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నిజంగా ఎంత తక్కువ ఖర్చు పెట్టాలన్నా కూడా వాళ్లకి కుదరదు. మీకు కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయా..?, ఆర్థిక సమస్యలు ఎప్పుడూ వస్తున్నాయా..? అయితే తప్పకుండా పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఈ సమస్య … Read more

మీ ఇంట్లో లోహ‌పు తాబేలును ఇలా పెట్టండి.. వాస్తు దోషం పోతుంది..

కొందరు నిత్యం ఆర్ధిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వచ్చిన డబ్బులు కూడా ఇట్టే ఖర్చు అయి పోతుంటాయి. మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయా…?, డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయ్యి పోతున్నాయా..?, అయితే పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి. ఈ విధంగా కనుక మీరు అనుసరించారు అంటే తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వాస్తు పండితులు మెటల్ తాబేలు గురించి … Read more

ఉప్పుతో బెడ్ రూమ్‌లో ఇలా చేయండి.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఉండ‌వు..

భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. వాటిని ఒక్కసారి తొలగించడానికి కూడా కష్టమవుతుంది. అందుకోసం వాస్తు శాస్త్రం ప్రకారం జ్యోతిష్యులు కొన్ని విషయాలు చెప్పారు. వీటిని కనుక అనుసరించారు అంటే తప్పకుండా భార్య భర్తల మధ్య నెగిటివిటీ దూరం అయిపోతుంది. దానితో ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే మరి ఈరోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చెప్పారో చూద్దాం..! ఇంట్లో మీ భార్య తో లేదా మీ భర్త తో గొడవలు అవుతున్నాయా…?, మీ ఇద్దరి మధ్య సంబంధం … Read more

చీపురు విష‌యంలో ఈ ఒక్క త‌ప్పు చేస్తే మీకు న‌ష్టాలే వ‌స్తాయి..!

శుభ్రత చాలా ముఖ్యం. ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుంది అని అంటూ ఉంటారు. రోజు మనం ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే రాత్రి పూట మాత్రం చీపురు తో ఇల్లు తుడవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యోదయం అయ్యే వరకు ఎప్పుడైనా ఇల్లుని తుడవచ్చని అంటున్నారు. మరీ ముఖ్యంగా లేవగానే ఇంటిని తుడుచుకోవడం మంచిది. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత చీపురు తో ఇల్లు … Read more

వాస్తు ప్ర‌కారం త‌ల‌ను ఏ దిక్కున పెట్టి నిద్రించాలి..?

నిత్యం వ్యాయామం చేయ‌డం, త‌గిన పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని స‌రైన వేళ‌కు మితంగా తీసుకోవ‌డం… త‌దిత‌ర నియ‌మాల‌ను పాటిస్తే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే వీటితోపాటు ప్ర‌తి వ్య‌క్తికి త‌గినంత నిద్ర కూడా అవ‌స‌రం. నిద్ర లేక‌పోతే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. నిద్ర పోవ‌డం వ‌ల్ల శ‌రీరం రీచార్జ్ అవ‌డ‌మే కాదు, కొన్ని అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి, దేహంలో ఉన్న అవ‌య‌వాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు కూడా జ‌రుగుతాయి. అయితే నేటి ఉరుకుల, ప‌రుగుల జీవితంలో అధిక శాతం మంది … Read more