House Main Door : ఇంటి ద్వారం దగ్గర ఇలా చేస్తే.. ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తుంది..!
House Main Door : ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ధనము లేనిదే మానవ సంబంధాలకు కూడా విలువ లేకుండా పోతోంది. అలాంటి సంపదలకు అధిపతి లక్ష్మీదేవి. ఆమె కటాక్షం ఉన్నప్పుడే ఇంట్లో సిరి సంపదలు కొలువై ఉంటాయి. అలాంటి లక్ష్మీదేవి కటాక్షం మనకి కలగాలంటే ఇంటి ద్వారం దగ్గర కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కోసం మనం చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









