Venkateswara Swamy : 8 శనివారాలు ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి.. అనుకున్న పనులు అన్నీ పూర్తి అయిపోతాయి కూడా..!
Venkateswara Swamy : చాలామంది వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకించి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం జరుగుతుంది. శనివారం అంటే, మొట్టమొదట మనకి గుర్తు వచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఎటువంటి ఆపద కలిగినా, ఆదుకోమని మనం వెంకటేశ్వర స్వామిని అడుగుతుంటాము. చాలామంది, శనిదేవుడు ప్రభావం వలన అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే, వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు చేయాలి. వెంకటేశ్వర స్వామికి నిత్యం … Read more









