Lakshmi Devi : శుక్రవారం నాడు కచ్చితంగా వీటిని ఆచరించండి.. మీకు అంతా మంచే జరుగుతుంది..!
Lakshmi Devi : శుక్రవారం నాడు ఇది చేయకూడదు. అది చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ, చాలామందికి, క్లియర్ గా ఈ విషయాలు తెలియవు. శుక్రవారం నాడు, మరి ఏఏ పనులు చేయొచ్చు..? ఏఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడే తెలుసుకుందాం. శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజిస్తే, చాలా మంచి జరుగుతుంది. మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలని, దుర్గా దేవికి శుక్రవారం సమర్పిస్తే, ఈతి బాధలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి….