Achamanam : ఆచమనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందని చాలా మందికి తెలియదు..
Achamanam : మనం ఏదైనా పూజ చేసేటప్పుడు మొదట దీపారాధన చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మనం ఆచమనం చేస్తూ ఉంటాము. అయితే ఆచమనం ఎందుకు చేయాలి..? దీని వెనుక ఏదైనా ముఖ్య కారణం ఉందా..? ఆ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. నిజానికి ఆచమనం చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. మన గొంతు ముందు భాగంలో నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దీన్ని స్వర పేటిక అంటాము. దీని చుట్టూ కవచం ఉంటుంది. దీంతో…