Maheshwari : గులాబీ మూవీ పాటలో బైక్ మీద వెళ్లినప్పుడు యాక్సిడెంట్ అయింది.. అప్పుడు ఏమైందంటే..?
Maheshwari : అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మహేశ్వరి. పెళ్లి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1994వ సంవత్సరంలో అమ్మాయి కాపురం అనే చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో పెళ్లి అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చిన్నప్పటి నుంచి మహేశ్వరికి సినిమాలపై మక్కువ…