పురుషులు నిలబడి కాదు.. కూర్చునే మూత్ర విసర్జన చేయాలి.. ఎందుకో తెలుసా..?
సాధారణంగా పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. సదుపాయాలు కూడా పెరగడంతో పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నారు. కానీ ఇది వరకు రోజుల్లో చూసుకున్నట్లయితే, పురుషులు నిలబడి మూత్రవిసర్జన చేసేవారు కాదు. చాలా మంది అప్పట్లో కూర్చుని మూత్ర విసర్జన చేసేవారు. నిజానికి మగవారు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన అనేక లాభాలను పొందవచ్చట. పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన పలు రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. అవేంటో ఇప్పుడు…