ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేయాలో తెలుసా..?
మన తిన్న ఆహారాన్ని, తాగిన ద్రవాలను కలిపి మూత్రపిండాలు వడపోయగా వచ్చే వ్యర్థ ద్రవాన్ని మూత్రమంటారని మనందరికీ తెలుసు. మూత్ర విసర్జన చేయడమంటే వ్యర్థాలను బయటికి పంపడమే. ఈ క్రమంలో రోజూ కొందరు అధికంగా, మరికొందరు తక్కువగా మూత్రానికి వెళ్తారు. అందుకు రక రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి. మనిషికి నిత్యం 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం. కచ్చితంగా … Read more









