Drumstick Leaves : మునగ ఆకులను తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
Drumstick Leaves : మునగకాయలతో మనం అనేక రకాల కూరలను చేసుకుని తింటుంటాం. ఇవి మనకు చక్కని రుచిని మాత్రమే కాదు, అనేక పోషకాలను కూడా అందిస్తాయి. మునగకాయలతో ఏ కూర చేసినా చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే నిజానికి మునగకాయల కన్నా మునగ ఆకులను తింటే ఇంకా మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మునగ ఆకుతో కూర చేసుకుని తినవచ్చు. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే.. మునగ ఆకు మనకు…