Lemon And Mint : పుదీనా, నిమ్మరసం కలిపి తీసుకుంటే.. ఊహించని లాభాలు..!
Lemon And Mint : ఆరోగ్యానికి పుదీనా ఎంతో మేలు చేస్తుంది. పుదీనా వంటలకి మంచి ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది. పుదీనాని తీసుకుంటే, ఎన్నో రకాల లాభాలను కూడా పొందవచ్చు. నిమ్మకాయ కూడా, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పుదీనా, నిమ్మకాయ రెండూ కలిపి తీసుకుంటే, చక్కటి ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం, నీటిలో పది పుదీనా ఆకుల్ని వేసుకుని, ఐదు నిమిషాల పాటు నీటిని మరిగించి, తర్వాత ఆ నీటిని వడకట్టు వేసుకుని, అర చెక్క…