Fasting : ఉపవాసం ఉండడం మంచిదేనా..? ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది..?
Fasting : ఇష్టం దైవం పేరిట వారంలో నిర్దిష్టమైన రోజునో, శివరాత్రి వంటి పర్వదినాల్లోనో, ఇతర వ్రతాలు, పూజలు చేసినప్పుడో హిందువుల్లో అధిక శాతం మంది దేవుడికి ఉపవాసం ఉంటారు. ఇది చాలా సహజం. ఆ మాటకొస్తే ముస్లింలు కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే నిజంగా ఇలా ఉపవాసాలు ఉండడం మంచిదేనా..? అంటే.. మంచిదే.. అని సైన్స్ చెబుతోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాస అనేది సంస్కృత పదం. ఉప…