Multani Mitti Face Pack : ఈ చిన్న చిట్కాను పాటిస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది..!
Multani Mitti Face Pack : ప్రతి ఒక్కరు కూడా, అందంగా ఉండాలని అనుకుంటుంటారు. అందంగా ఉండాలని, రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఖరీదైన ప్రొడక్ట్స్ ని కూడా, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ముఖం అందంగా, కాంతివంతంగా మారాలంటే, బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరగక్కర్లేదు. ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా దొరికే, కొన్ని వస్తువుల్ని ఉపయోగించి, ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. తెల్లగా కాంతివంతంగా మెరిసేటట్టు చేసుకోవచ్చు. అందాన్ని పెంపొందించుకోవడానికి, ఒక బౌల్…