Soundarya : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన సౌందర్య.. ఆ కోరిక ఏంటంటే..?
Soundarya : తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి సౌందర్య. తెలుగులో పాటు ఇతర భాషల్లో వందకు పైగా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హోమ్లీ రోల్స్ లో మాత్రమే నటించి సౌందర్య విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా అప్పట్లో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోలకు జోడీగా సౌందర్య నటించి అలరించింది. ఇక ఇండస్ట్రీలో సక్సెస్ రేట్…