Beetroot For Liver : లివ‌ర్‌ను క్లీన్ చేసి పెట్టే అద్భుత‌మైన ప‌దార్థం ఇది.. అసలు మిస్ చేయ‌కండి..!

Beetroot For Liver : మ‌న శ‌రీరంలో ఉన్న ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. జీర్ణ‌క్రియ‌, మెట‌బాలిజం, శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం వంటి అనేక ప‌నుల‌ను లివ‌ర్ స‌క్ర‌మంగా జ‌రిగేలా చూస్తుంది. అయితే మ‌నం పాటించే ఆహారపు అల‌వాట్లు, జీవ‌న‌శైలి కారణంగా చాలా మంది లివ‌ర్ వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ప్రపంచ‌వ్యాప్తంగా దాదాపుగా 25 శాతం మంది ఏదో ఒక లివ‌ర్ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని … Read more

Healthy : మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో ఇలా తెలుసుకోవచ్చు.. ఈ లక్షణాలు ఉంటే మాత్రం ప్రమాదమే..!

Healthy : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే కచ్చితంగా మీరు ఆరోగ్యంగా లేనట్లే. వీటిలో ఏ లక్షణం మీలో ఉన్నా మీరు ఆరోగ్యంగా లేనట్లు తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగకండి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. ఆకలి వేసినప్పుడు తినాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవడం, వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం, మంచి … Read more

Salt And Lakshmi Devi :ఉప్పును మ‌హాల‌క్ష్మితో పోల్చుతారు.. ఉప్పుకు, సంప‌ద‌కు సంబంధం ఏమిటి..?

Salt And Lakshmi Devi :ఉప్పుని తొక్కకూడదు. ఉప్పుని మహాలక్ష్మి అని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది, సముద్రంలో ఉప్పు ఉంటుంది. అందుకని ఉప్పుని తొక్క కూడదని అంటారు. ఉప్పుని మన చేతితో ఎదుటి వాళ్ళ చేతికి ఇవ్వడం కూడా మంచిది కాదు. అయితే చాలా మంది డబ్బులని బాగా సంపాదిస్తున్నాం.. కానీ మా చేతుల్లో అవి ఉండడం లేదు. జీతాలు రాగానే బాగా ఖర్చయిపోతున్నాయి అంటూ ఉంటారు. డబ్బులు … Read more

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్ట‌మ‌ట‌..!

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈయ‌న అతి త‌క్కువ సమ‌యంలోనే అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వ‌త త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిత్వం, ఆయ‌న న‌డ‌వ‌డిక‌ని చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ప‌వ‌న్‌కి సామాన్యులే కాకుండా సెల‌బ్రిటీలు కూడా ఫ్యాన్స్‌గా ఉన్నారు. వారు ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న సినిమాల‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న … Read more

Aparichitudu Movie : అప‌రిచితుడు మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా..?

Aparichitudu Movie : సాధార‌ణంగా ద‌ర్శ‌కులు ఫ‌లానా హీరోని ఊహించుకొని క‌థ రాసుకుంటారు. కాని ఆ హీరో ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్‌కి నో చెబితే ఇదే క‌థ‌ని వేరే హీరోతో చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. కాని ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. అప‌రిచితుడు టైటిల్ రాజ‌శేఖ‌ర్ నుండి విక్ర‌మ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అపరిచితుడు సినిమాను గుర్తు చేసుకోగానే ముందుగా మన ముందుకు వచ్చే హీరో విక్రమ్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005లో … Read more

Turmeric Tea : పసుపు టీని ఇలా తయారు చేసుకుని రోజూ తాగండి.. కేజీలకు కేజీల బరువు అలవోకగా తగ్గుతారు..

Turmeric Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ వంటల్లో వేస్తుంటారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద పరంగా కూడా పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అనేక వ్యాధులను పసుపుతో మనం నయం చేసుకోవచ్చు. అయితే పసుపుతో టీ తయారు చేసుకుని రోజూ తాగడం వల్ల అధిక బరువు ఇట్టే … Read more

Parents With Kids : పిల్ల‌ల ముందు త‌ల్లిదండ్రులు ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కూడ‌దు..!

Parents With Kids : పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల ప్రతిచర్య, ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తాయి. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ పెరుగుతారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయటానికి ప్రయత్నించడానికి ముందు పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. మరి ఇప్పుడు పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ చేయకూడని కొన్ని ప‌నుల‌ … Read more

Mouna Vratham : మౌనవ్రతం అంటే ఏమిటి..? ఎలాంటి లాభాలు కలుగుతాయి..?

Mouna Vratham : చాలా మంది మౌనవ్రతం చేస్తూ ఉంటారు. మౌనవ్రతం ఎందుకు చేయాలి..? మౌనవ్రతం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా..? అయితే, నిజానికి మౌనవ్రతం ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియదు. అసలు మౌన వ్రతం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. మౌనం అంటే, ముని యొక్క వృత్తి. మునులు ఆచరించే విధానం అని అర్థం. మునీశ్వరులు ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటించేవారు. కాబట్టి ముని అనే పేరు వచ్చింది. మనకు పంచ జ్ఞానేంద్రియాలు … Read more

పూజా సమయంలో చేతికి కంకణం ఎందుకు ధరిస్తారో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు లేదా నోములు, వ్రతాలు చేసేటప్పుడు చేతికి కంకణం కట్టుకోవడం చూస్తుంటాము.అదేవిధంగా ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా చేతికి కంకణం కడతారు. అయితే ఈ విధంగా చేతికి కంకణం కట్టడానికి గల కారణం ఏమిటి? కంకణం కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. సాధారణంగా సుదర్శన భగవానుడు కంకణానికి అధిపతి. మనం చేతికి కట్టుకున్న కంకణం మనం చేసే పనులను, ఆలోచనలను తరచు గుర్తు చేస్తూ ఉంటుంది. కంకణం … Read more

Balakrishna : బాల‌య్య స‌తీమ‌ణి ఎవ‌రి కూతురు.. ఆయ‌న ఎంత క‌ట్నం తీసుకున్నారో తెలుసా?

Balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా సీనియర్ ఎన్టీఆర్ ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న సినిమాతో పాటు రాజ‌కీయాల‌లో కూడా రాణించారు. రాజ‌కీయాల‌లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎంత గొప్ప‌వో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్- బ‌స‌వ‌తార‌కంకి 7గురు అబ్బాయిలు, 4 గురు అమ్మాయిలు సంతానం అనే విష‌యం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కొడుకులు అనగానే హరికృష్ణ, బాలకృష్ణ మాత్రమే గుర్తొస్తారు.. నిజానికి ఆయనకు ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. నందమూరి … Read more