Samantha : చైతూ నుండి విడిపోయాక సమంత తన తాళిని ఏం చేసిందో తెలుసా..?
Samantha : నాగ చైతన్య- సమంత.. టాలీవుడ్ క్రేజీ జంట. ఈ ఇద్దరు విడిపోవడం ఏ ఒక్కరికి రుచించడం లేదు. తిరిగి కలిస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. కాని అది అసాధ్యం అయింది. ఎవరి పనులతో వారు ప్రస్తుతం బిజీగా ఉంటుండగా, వీరిద్దరికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే నాగ చైతన్య, సమంత పెళ్లి రెండు పద్ధతుల్లో జరిగిన విషయం తెలిసిందే. వీరు క్రిష్టియన్ పద్దతిలో … Read more









