Navagraha Mandapam : శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

Navagraha Mandapam : న‌వ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి. వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం ప‌దండి..! న‌వ‌గ్రహాల‌లో … Read more

Foods For Cholesterol : కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉందా.. వీటిని తింటే చాలు..!

Foods For Cholesterol : చాలామంది, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, మారుతున్న జీవనశైలి ఇలా పలు కారణాల వలన, చెడు కొలెస్ట్రాల్ సమస్యతో, చాలా మంది బాధపడుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఇంట్లో ఉండే, కొన్ని మసాలా దినుసులు తీసుకుంటే, మంచిది. వీటి వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మసాలా దినుసుల్లో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించగలవు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా, యాంటీ ఇంఫ్లమేటరీ … Read more

Sesame Seeds : నువ్వుల‌ను ఇలా వాడండి.. అద్భుతాలు జ‌రుగుతాయి..!

Sesame Seeds : ఆరోగ్యానికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన, అనేక లాభాలు ఉంటాయి. 100 గ్రాములు నువ్వులలో, 1450 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. పెద్దలైతే రోజు కి, 450 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. పిల్లలు 600 మిల్లీ గ్రాములు, గర్భిణీలు 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. ఒక గ్లాసు పాలల్లో 150 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. కాలుష్యం పొందడానికి, నువ్వులు మంచివి. నువ్వులను తింటే, వేడి చేస్తుందని చాలామంది … Read more

Gods In Dreams : కలలో దేవుళ్ళు కనపడితే ఏం జరుగుతుంది..?

Gods In Dreams : మనకి ప్రతి రోజూ ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. అయితే రాత్రి నిద్ర పోయినప్పుడు ఒక్కొక్కసారి వచ్చే కలలు గుర్తుంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏ కల వచ్చిందో కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు ఆనందాన్ని ఇచ్చేవి వస్తాయి. ఆనందంగా ఇష్టమైన వాళ్ళతో గడపడం, లేదంటే కలలో దేవుళ్ళు కనపడటం ఇలాంటివి వ‌స్తుంటాయి. చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే కలలో దేవుళ్ళు … Read more

Thippatheega : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

Thippatheega : తిప్పతీగ అనే మొక్కను మనకు ఎక్కువగా పల్లెటూరిలో కనిపిస్తుంది. తిప్పతీగను సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా చెట్లుపైకి పాకుతూ ఎదుగుతాయి. చూడడానికి తమలపాకు ఆకారంలో దీని ఆకులు ఉంటాయి. తిప్పతీగ రుచికి వగరుగా చేదుగా కారంగా అనిపిస్తుంది. నమిలితే నోటికి జిగటగా తగులుతుంది. కరోనా విజృంభించిన సమయంలో తిప్పతీగ అనే మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క ఉందని చాలామందికి తెలిసింది. అప్పటి నుంచి తిప్పతీగను ఆయుర్వేద మందుగా చాలామంది వ్యాధులు … Read more

Shiva Reddy : అమెరికా వెళ్తే డబ్బులన్నీ కాజేసిన స్నేహితుడు.. శివారెడ్డి జీవితంలో పెద్ద నష్టం అదే..!

Shiva Reddy : మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన శివారెడ్డి తరువాత సినిమాల్లోనూ కమెడియన్‌గా నటించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ తన కామెడీతో ఎంతో హాస్యం పండించగల దిట్ట ఈయన. అయితే అందరి జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉన్నట్లే శివారెడ్డి జీవితంలోనూ కష్టాలు చాలానే ఉన్నాయి. కానీ ఆయనకు వచ్చిన కష్టాలు పగవాళ్లకు కూడా రాకూడదు. తనను తన సొంత స్నేహితులే మోసం చేశారు. ఈ విషయాన్ని ఆయనే … Read more

Healthy Drinks For Sleep : రాత్రి పూట వీటిని తీసుకోండి చాలు.. నిద్ర చ‌క్కగా ప‌డుతుంది..!

Healthy Drinks For Sleep : కొంతమందికి, రాత్రిపూట అసలు నిద్ర పట్టదు. రాత్రిపూట మంచి నిద్ర ని పొందాలంటే, ఇలా చేయండి. ఇలా చేయడం వలన రాత్రి పూట బాగా నిద్రపోవచ్చు. రాత్రిపూట నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే, అది ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. రాత్రిళ్ళు, నిద్ర బాగా పట్టాలంటే, వీటిని తీసుకోండి. అప్పుడు మంచి నిద్ర ని పొందవచ్చు. రాత్రిపూట చమోమిలే టీ … Read more

Figs : అంజీర్ పండ్ల‌ను రోజూ తప్పక తినాలి..!

Figs : వేసవి కాలంలో మనకు సహజంగానే వివిధ రకాల పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో అంజీర్‌ పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు అన్‌ సీజన్‌లో కేవలం డ్రై ఫ్రూట్స్‌ రూపంలో మాత్రమే లభిస్తాయి. కానీ వేసవిలో అయితే ఈ పండ్లను మనం నేరుగా తినవచ్చు. వీటి లోపలి భాగాన్ని చూస్తే ఎవరికీ తినాలని అనిపించదు. కానీ వీటిని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మాత్రం వీటిని తినకుండా విడిచిపెట్టరు. అంజీర్‌ పండ్లతో మనకు … Read more

Wife And Husband : భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ విడిపోకుండా ఉండాలంటే.. ఇవి పాటించాలి..!

Wife And Husband : కలకాలం కలిసి భార్యాభర్తలు ఆనందంగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు. ఈరోజుల్లో చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. భార్య భర్తలు కనుక ఎప్పటికీ విడిపోకుండా ఉండాలంటే వీటిని పాటించాలి. వీటిని పాటిస్తే ఎప్పుడూ భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండొచ్చు. భార్యాభర్తలు సరదాగా కాసేపు వాళ్ళ మనసులో భావాలని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఒకరికొకరు తమ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు స్వతంత్రంగా … Read more

Vastu Tips : ఇంట్లో ఈ ప్ర‌దేశంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ బ‌రువులు పెట్ట‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌..!

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు, గుడి, కార్యాలయం ఏదైనా నిర్మాణం చేస్తే తప్పక వాస్తు నియమాలను పాటిస్తారు. గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి వాస్తు నియమాలను మన పూర్వీకులు ఏర్పాటుచేశారు. దీనిలో ప్రధానంగా ఈశాన్యం గురించి తెలుసుకుందాం. ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఈశాన్యంలో బరువులు పెడితే ధననష్టం కలుగుతుంది. ఈశాన్యంలో సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఈశాన్యంలో బరువులు లేదా వస్తువులు పెట్టడం ద్వారా … Read more