Naga Chaitanya : విడాకులు తీసుకున్నా.. సమంత కోసం చైతూ ఇంకా ఆ పని చేస్తున్నాడట..?
Naga Chaitanya : ఏ మాయ చేసావే సినిమాలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలిచేవారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులతోపాటు చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం … Read more









