దానాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..? దానం చేసేటప్పుడు ఏం చేయాలి..?
దానం చేస్తే పుణ్యం వస్తుందని పెద్దవాళ్లు చెప్తూ ఉంటారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అన్న విషయం మనకి తెలుసు. అయితే కేవలం అన్నదానమే కాదు. వస్తుదానం, డబ్బుని దానం చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. దానం మొత్తం ఐదు రకాలు. అవి ఏంటంటే ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివలన దాతకి కీర్తి, పరలోకంలో ఉత్తమ గతి కలుగుతాయి. ఎప్పుడూ అసూయ లేకుండా దానం చేస్తే దానిని ధర్మదానం … Read more









