Pasaru : ఉదయాన్నే నోట్లో నుండి పసరు తీసేవాళ్ళు.. తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి..!

Pasaru : చాలామంది, నోట్లో నుండి ఉదయాన్నే పసరు వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పసర్ల సమస్య తగ్గాలంటే, ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పసరుని తీయడానికి, చాలామంది ఉదయం పూట, బ్రష్ చేసేటప్పుడు నోట్లో వేలు పెట్టుకొని, బలవంతంగా తీస్తూ ఉంటారు. కానీ, ఇది అసలు మంచిది కాదు. ఇటువంటి అలవాటు ఉన్నట్లయితే, మానుకోవడం మంచిది. చాలామంది, ఈ రోజుల్లో సరైన జీవన విధానాన్ని అనుసరించట్లేదు. మంచి ఆహారపు అలవాట్లు … Read more

Rajinikanth : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఆయ‌న భార్య ల‌త.. ల‌వ్ స్టోరీ తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Rajinikanth : ప్రేమ పెళ్లిళ్ల‌ విషయంలో సామాన్యులే కాదు సెలబ్రెటీలైనా ఒకటే. అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరోల వివాహాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. నేటి తరానికి యంగ్ హీరోలు, హీరోయిన్ల ప్రేమ పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముచ్చటగా మూడు సంవత్సరాలు గడవకముందే విడాకులతో దూరమవుతున్నారు. మన ముందు తరం హీరోల లవ్ స్టోరీలు చాలా మందికి తెలియకపోవచ్చు. పెళ్లి చేసుకొని ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా తన నిజమైన ప్రేమను … Read more

Handkerchief : హ్యాండ్ కర్చీఫ్ ను వాడితే.. వాస్తు ప‌రంగా ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Handkerchief : హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌ను మీరు ఎల్ల‌ప్పుడూ వెంట ఉంచుకుంటారా..? లేదా..? అయితే ఇప్పుడే ఓ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను కొని వెంట పెట్టుకోండి. అంటే, కేవ‌లం శుభ్ర‌త కోస‌మే కాదు, హ్యాండ్ క‌ర్చీఫ్ ద‌గ్గ‌ర ఉండ‌డం వ‌ల్ల మీలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోయి అంతా పాజిటివ్ ఎన‌ర్జీయే వ‌స్తుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..! ఈ క్ర‌మంలో ఎలాంటి హ్యాండ్ క‌ర్చీఫ్ ఉండాలో, దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కాట‌న్, సిల్క్‌తో త‌యారు … Read more

Balakrishna : ఆ సినిమా షూటింగ్ కోసం ముగ్గురు హీరోలు వెళ్లారు.. కానీ దీవుల్లో ప్ర‌మాదంలో చిక్కుకున్నారు..

Balakrishna : నందమూరి నట వారసుడిగా అరంగేట్రం చేసి నాలుగు దశాబ్దాలుగా తెలుగు తెరపై తన ప్రత్యేకతను చాటి చెప్పారు నటసింహ బాలకృష్ణ. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాలయ్య బాబు చిత్రం రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకులకు ఆ సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్లకు క్యూ కట్టేస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలందరిలో బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం బాలకృష్ణ ఇటు సినిమాల‌తోనూ, … Read more

పెళ్లిలో నుదిటిపై బాసింగం పెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా?

మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం కొన్ని కార్యక్రమాలను ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. అయితే పెద్దవారు ఈ విధమైనటువంటి ఆచారవ్యవహారాలను పాటించడం వెనుక ఎంతో శాస్త్రీయ పరమైన కారణాలు కూడా ఉంటాయి. ఈ విధమైనటువంటి ఆచారాలను పెళ్లి కార్యక్రమాలలో ఎక్కువగా పాటిస్తుంటారు. పెళ్లిలో జరిగే ప్రతి వేడుకను ఎంతో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తుంటారు. అయితే పెళ్లిలో వరుడు వధువుకి నుదిటి పై బాసింగం కడతారు. ఈ విధంగా కట్టడానికి గల కారణాలు ఏమిటో చాలా మందికి తెలియదు. మరి ఆ … Read more

Surekha Vani : సురేఖా వాణి ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోవాల్సిందే..!

Surekha Vani : బుల్లితెర యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సురేఖవాణి ఆ తర్వాతి కాలంలో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బొమ్మరిల్లు, సీమ టపాకాయ్, పవర్, సరైనోడు, నేల టిక్కెట్టు, రామారావు ఆన్ డ్యూటీ వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. భర్త మరణం తర్వాత సోషల్ మీడియాలో తెగ హల్ చ‌ల్ చేస్తూ ఉంది సురేఖ వాణి. సోషల్ మీడియాలో సురేఖ వాణికి … Read more

Jagapathi Babu : జ‌గ‌ప‌తిబాబు రూ.1000 కోట్ల ఆస్తుల‌ను పోగొట్టుకున్నాడా.. ఎందుకు..? అస‌లు ఏమైంది..?

Jagapathi Babu : ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన హీరో జ‌గ‌ప‌తి బాబు. ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జ‌గ‌ప‌తి బాబు ఒకానొక సమయంలో మాత్రం చాలా దీన పరిస్థితిలో కూడా ఉన్నాడు. బ్యాంక్ ఎకౌంట్ లో రూపాయి లేని రోజును చూశాడు. అలాంటి జగపతిబాబు ఇప్పుడు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా ఆయ‌న త‌న జీవితానికి సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. … Read more

Chiranjeevi : సురేఖను మెగాస్టార్‌ పెళ్లి చేసుకునేందుకు ఆయన తండ్రి ఒప్పుకోలేదా ? ఎందుకు ?

Chiranjeevi : మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ కానీ.. డబ్బు కానీ లేకుండా.. సొంత టాలెంట్‌తో కష్టపడి.. సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్‌ అయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గురించి దాదాపుగా ప్రతి ఒక్క విషయమూ మనందరికీ తెలుసు. అయితే ఆయన గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఆయన వివాహం కూడా … Read more

Counting Money : డ‌బ్బును లెక్కించేట‌ప్పుడు ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయొద్దు.. లేదంటే డ‌బ్బు లేకుండా పోతుంది..!

Counting Money : మన దగ్గర ఉండే డబ్బుని మనం ఒక్కొక్క సారి లెక్కపెడుతూ ఉంటాము. డబ్బు అంటే లక్ష్మీదేవి. డబ్బులలో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలూ కూడా లక్ష్మీ దేవి ఉన్న ఇంట్లో ఉండవు. ఎక్కువ మంది డబ్బుల్ని లెక్కపెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులను చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీ దేవికి ఆగ్రహం కలగకుండా ఉంటుంది. ఒకవేళ కనుక లక్ష్మీదేవికి కనుక ఆగ్రహం వచ్చిందంటే, ఒక్క … Read more

Pista Boiled In Milk : పాల‌లో వీటిని వేసి మ‌రిగించి తాగండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

Pista Boiled In Milk : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. పిస్తా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంది ప్రతిరోజూ జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా మొదలైన డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. పిస్తాతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. డయాబెటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్లకి పిస్తా ఎంతో చక్కగా పనిచేస్తుంది. చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. … Read more