Pasupu Kumkuma : మనం మరిచిపోతున్న కొన్ని సనాతన సంప్రదాయాలు ఇవే.. వీటిని మరిచిపోకుండా పాటించండి..!
Pasupu Kumkuma : ఈరోజుల్లో సాంప్రదాయాలు మారిపోతున్నాయి. పూర్వికులు పాటించే పద్ధతుల్ని చాలా మంది పాటించడం మానేశారు. మనం మర్చిపోతున్న, కొన్ని సనాతన సంప్రదాయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మంగళవారం నాడు పుట్టింటి నుండి కూతురు అత్తింటికి వెళ్ళకూడదు. ఒంటి కాలు మీద ఎప్పుడూ నిలబడకూడదు. సోమవారం నాడు తలకి అస్సలు నూనె రాసుకోకూడదు. శుక్రవారం నాడు కోడలిని పుట్టింటికి పంపకూడదు. మధ్యాహ్నం కూడా తులసి ఆకులని కోయకూడదు. సూర్యాస్తమయం అయ్యాక ఇల్లు తుడవకూడదు. తల దువ్వుకోకూడదు. … Read more