Onion Vada : చల్లని వాతావరణంలో వేడిగా ఇలా ఉల్లిపాయ వడలను చేసి తినండి.. రుచిగా ఉంటాయి..!
Onion Vada : ఉల్లిపాయ.. ఇది లేని వంటగది లేదనే చెప్పవచ్చు. ఉల్లిపాయను ఎంతోకాలంగా వంటల్లో ఉపయోగిస్తూ ఉన్నాం. వంటల రుచిని పెంచడంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వంటల్లో ఉపయోగించడంతో పాటు ఉల్లిపాయలతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఉల్లిపాయ వడ కూడా ఒకటి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని చాలా తక్కువ … Read more